ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారంటూ తాజాగా నమోదైన కేసులో ఆయన స్టేట్‌మెంట్‌ను ఈడీ...
FEATURE
హెచ్‌డీఎఫ్‌షీ సంస్థ ప్రారంభం నుంచి చివరి వరకు ఛైర్మన్‌గా ఉన్న దీపక్ పరేఖ్ ఎట్టకేలకు గుడ్‌బై చెప్పారు. ఇవాళ్టితో హెచ్‌డీఎఫ్‌సీ తెర మరుగు కానుంది. రేపటి నుంచి...
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి డీ లిస్ట్ అవుతున్న విషయం తెలిసిందే. డీ లిస్ట్ తరవాత ఈ కంపెనీ ఐసీఐసీఐ బ్యాంకుకు పూర్తి అనుబంధ సంస్థగా...
డాలర్ మళ్ళీ పుంజుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బులియన్ ధరలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా అమెరికా డేటా చాలా పాజిటివ్‌గా రావడం, నిరుద్యోగ భృతికి దాఖలు చేసే దరఖాస్తుల సంఖ్య...
ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ టీసీఎల్ కంపెనీ హైదరాబాద్‌కు రానుంది. ఏకంగా రూ. 225 కోట్లతో తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. తెలంగాణకు చెందిన రిసోజెట్ అనే సంస్థతో కలిసి...
స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ బోర్డు ఇవాళ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పబ్లిక్ ఆఫర్ల లిస్టింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది....
దేశ వ్యాప్తంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తేవాలని, విద్యుత్ పంపిణీని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనా వంటి విషమ సమయంలో కేంద్రం ఈ సంస్కరణలను...
అదానీ గ్రూప్‌ను అమెరికా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జీక్యూజీ పార్టనర్స్ మరో సారి ఆదుకుంది. ఈసారి కూడా వంద కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. హిండెన్‌బర్గ్ నివేదిక...
అంతర్జాతీయ సానుకూల ధోరణలకు దేశీయంగా పటిష్ఠమైన గణాంకాలు తోడవడంతో నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. నిఫ్టితో పాటు సెన్సెక్స్ ఇవాళ కొత్త ఆల్ టైమ్ గరిష్ఠ...
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) షేరు ముఖ విలువ తగ్గనుంది. షేర్ల విభజనకు సంబంధించిన ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కంపెనీ షేర్ ముఖవిలువ...
