సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆహార ధాన్యాల ధరలు తగ్గించే సబ్సిడీలను పెంచుతోంది. ఇప్పటికే భారత్...
FEATURE
ఆర్బీజడ్ జువెల్లర్స్ షేర్లు ఇవాళ లిస్టయ్యాయి. చిత్రంగా ఈ షేర్‌కు రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చినా.. లిస్టింగ్ షేర్ ఇష్యూ ధరకు దిగువకు వచ్చింది....
ఎలక్ట్రో ఫోర్స్ ఇండియా లిమిటెడ్ షేర్లు ఇవాళ లిస్టయ్యాయి. గత వారం ఈ కంపెనీ పబ్లిక్ ఆఫర్‌తో ప్రైమరీ మార్కెట్‌లోకి వచ్చింది. ఒక్కో షేర్‌ను రూ. 93లకు...
కెనరా బ్యాంక్ తన అనుబంధ సంస్థ అయిన కెనరా రొబెకొ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంక్ ఇవాళ...
గిఫ్ట్ నిఫ్టి సూచించినట్లే నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. 21544 స్థాయిని తాకిన నిఫ్టి ఇపుడు 21516 వద్ద 75 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని...
ఊహించినట్లు మోతీసన్స్ జువెలర్స్ ఇన్వెస్టర్లకు అద్భుత ప్రతిఫలాన్ని అందించింది. కేవలం ఆరు రోజుల్లో ఈ ఐపీఓలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లు జాక్‌పాట్ కొట్టారు. ఒక్కో లాట్‌పై రూ....
ఈవారంలో ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు మూడు షేర్లను ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ రెకమెండ్ చేశారు. ఎకనామిక్ టైమ్స్‌తో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వారానికి, 2024...
స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ కొనసాగుతోంది. సూచీలు కొత్త ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకుతున్నాయి. ఇవాళ ఉదయం ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభమైనా.. ట్రేడింగ్ కొనసాగే కొద్దీ మార్కెట్ పుంజుకుంది....
సెకండరీ మార్కెట్‌తో పాటు ప్రైమరీ మార్కెట్ కూడా గత కొన్ని నెలలుగా కళకళలాడుతోంది. ఈ ఏడాది చివరి వారంలో కూడా మార్కెట్‌లో కొత్త ఐపీఎల్‌లు హల్‌చల్ చేయనున్నాయి....
గత కొంత కాలంగా రూపాయితో క్రూడ్ ఆయిల్ అమ్మేందుకు విదేశాలు అంగీకరించడం లేదు. డాలర్‌తోనే తాము క్రూడ్ ఆయిల్ అమ్ముతామని కంపెనీలు స్పష్టం చేసినట్లు పార్లమెంటు స్థాయీ...
