రిలయన్స్ ఇండస్ట్రీ్‌సకు చెందిన ఆన్‌లైన్ ఫ్యాషన్ పోర్టల్ అజియో.. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 4 వరకు బిగ్ బోల్డ్ సేల్ ఆఫర్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఆఫర్‌లో...
ECONOMY
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ కార్డ్స్ వెల్లడించింది. అక్టోబర్ 3న ప్రారంభమై.. 5వ తేదీ వరకు...
ప్రస్తుతం ఫేమ్ 2 స్కీమ్ కింద ఎలక్ట్రిక్ బైకులు, కార్లు కొనేవారికి భారీ సబ్సిడీ లభిస్తోంది. ఈ ఫేమ్ 2 స్కీమ్ గడువు తేదీని పొడగించాలని చూస్తున్నట్లు...
వివిధ సామాజిక అంశాలపై దృష్టి సారించిన సంస్థల కోసం సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎస్‌ఎస్‌ఈ)కి సెబీ ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఖరారు...
దాదాపు ఆ స్థాయిని తాకింది క్రూడ్ ఆయిల్. అమెరికా మార్కెట్ సమయంలో ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 79.72 డాలర్లకు...
బడ్జెట్‌లో ప్రతిపాదించిన నేషనల్ ల్యాండ్ మానెటైజేషన్ కార్పొరేషన్ (NLMC)ని ఏర్పాటు చేసేందుకు ఆర్థిక శాఖ ముందస్తు కసరత్తు పూర్తి చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద...
బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. డాలర్ బలహీనపడటంతో క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరుతుందని...
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను ఒక రోజు ముందుగానే అంటే అక్టోబరు 3 నుంచే ప్రారంభించబోతున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఇంతకుముందు ప్రకటించిన తేదీల ప్రకారం అక్టోబరు...
డాలర్ పెరిగినా క్రూడ్ ఆయిల్ పరుగు ఆగడం లేదు. భారత్ వంటి వర్ధమాన దేశాలకు మరింత ఇబ్బందులు తప్పేలా లావు. ఇవాళ కూడా డాలర్ ఇండెక్స్ 0.27...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షునిగా బైడెన్ ఎన్నికైన తరవాత వీరిద్దరూ భేటీ కావడం ఇదే మొదటిసారి. వైట్ హౌస్‌లో...