సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టెక్ మహీంద్రా కంపెనీ రూ.1285 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 4 శాతం...
CORPORATE NEWS
సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో నైకా మాతృసంస్థ ఎఫ్‌ఎస్‌ఎన్ ఈకామ్ ఆకర్షణీయ పనితీరు కనబర్చింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 39 శాతం...
గంట నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. చాలా మంది తమ అకౌంట్లు లాక్ అయిపోయినట్టు మెసేజ్‌లు వస్తున్నాయని కొందరు ......
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా స్టీల్ కంపెనీ నిరుత్సాహకర పనితీరు కనబర్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెట్ నికర లాభం రూ. 1,514కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే...
నూజివీడు వంటి పలు రకాల ఆహార పంటల విత్తనాలను ఉత్పత్తి చేసే కావేరీ సీడ్స్ కంపెనీలో ఐటీ సోదాలు సాగుతున్నాయి. కంపెనీ ఆదాయం, ఆదాయపు పన్ను అంశాలకు...
తన చేతికి వచ్చిన తరవాత ట్విటర్‌లో సమూల మార్పులకు ప్రయత్నిస్తున్నారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. భారత సంతతికి చెందిన సీఈఓ పరాగ్‌అగర్వాల్‌ను తొలగించిన మస్క్... ట్విటర్...
తెలంగాణలో సుమారు రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ-వేస్ట్ రీసైక్లింగ్ సంస్థ అటెరో ఇండియా వెల్లడించింది. కొత్త యూనిట్‌ను ప్రారంభిస్తామని.. దీనివల్ల 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి...
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్‌టెల్ కంపెనీ మార్కెట్ అంచనాలను అందుకోవడంలోవిఫలమైంది. ఈ త్రైమాసికంలో రూ. 34527 కోట్ల టర్నోవర్ పై రూ.2145 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది....
సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో పనితీరు నిరాశాజనకంగా ఉండటంతో బంధన బ్యాంక్ షేర్ ఇవాళ భారీ నష్టాలతో ముగిసింది. బీఎస్‌ఈలో ఈ షేర్ 10 శాతం నష్టంతో...
నైకా మాతృసంస్థ ఎఫ్‌ఎస్‌ఎన్ ఈ కామర్స్ వెంచర్స్ షేర్ ఇవాళ 20 శాతం లాభంతో ముగిసింది. గత వారం ఈ షేర్ బాగా క్షీణించిన విషయం తెలిసిందే....
