టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా దాదాపు 16 ఏళ్ళ తరవాత కొత్త విమానాలకు ఆర్డర్ చేసింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సమయంలో ఎయిర్ ఇండియా 2005లో...
CORPORATE NEWS
ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)కి విస్తృత అధికారాలు కల్పించేందుకు ఓ కమిటీని నియమించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇలాంటి కమిటీని...
అమెరికా చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదిక వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ నివేదిక కారణంగా ఇన్వెస్టర్లు లక్షలు కోట్ల రూపాయలు నష్టపోయారని... దీనికి కారణమైన...
కార్పొరేట్ మోసాల ఆరోపణలను ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ గ్రూప్ సంస్థలకు మరో గట్టి దెబ్బ తగిలింది. అదానీ కంపెనీలను అమెరికా ఇండెక్స్ ప్రొవైడర్ ఎస్ అండ్ పీ...
డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఎల్‌ఐసీ రూ.8,334.2 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.235 కోట్లు మాత్రమే....
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో చాట్‌జీపీటీకి (chatGPT) పోటీగా గూగుల్ 'బార్డ్' (Bard)ను తేవడం ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు నచ్చినట్లు లేదు. కంపెనీ ప్రమోషనల్ వీడియోలో చేసిన...
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అదానీ విల్మర్ ఒక మోస్తరు పనితీరు కనబర్చింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 15,438 కోట్ల టర్నోవర్‌పై రూ. 246 కోట్ల...
చైనా విడుదలతో నిమిత్తం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన బాలీవుడ్ మూవీగా పఠాన్ రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇప్పటి వరకు 10.3 కోట్ల...
బకాయిలకు బదులు ఈక్వీటీ కేటాయించడంతో వోడాఫోన్‌లో కేంద్ర ప్రభుత్వానికి వాటా దక్కిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.16,133 కోట్ల విలువైన బకాయిలకు గాను కంపెనీ ఈక్విటీ...
ఫిన్‌టెక్ సంస్థలైన లేజీపే, ఇండియాబుల్స్ హోమ్ లోన్, కిస్త్ వంటి వెబ్‌సైట్లను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. చైనా సహా పలు ఇతర...
