వొడాఫోన్ ఐడియా కంపెనీలో ప్రమోటర్లయిన వొడాపోన్ ఇన్‌కార్పొరేటెడ్, ఆదిత్య బిర్లా గ్రూప్ తాజాగా రూ. 4,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ మేరకు వారికి తాజా ఈక్విటీ...
CORPORATE NEWS
ఉక్రెయిన్‌పై రష్యా దాడితో అక్కడి భారత మెడికల్ స్టూడెంట్స్ బాధలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివిధ దేశాల్లో మెడిసిన్ చదువుతున్న భారత విద్యార్థులపై టైమ్స్ ఆఫ్...
ఒకవైపు తమ మధ్య వివాదం నడుస్తుండగా... స్టోర్‌లను రిలయన్స్ రీటైల్‌కు ఫ్యూచర్ గ్రూప్ బదిలీ చేయడంపై అమెజాన్ ఆగ్రహంతో ఉంది. ఫ్యూచర్‌పై క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించినట్లు...
సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్‌పై ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ భారత్‌పే వేటువేసింది. పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో గ్రోవర్‌ను అన్ని హోదాల నుంచి తొలగించినట్టు...
కేఎఫ్‌సీ..ఇక నుంచి బిర్యానీ బకెట్‌ను కూడా సర్వ చేయనుంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని అన్ని కేఎఫ్‌సీ రెస్టారెంట్లలో ఈ బిర్యానీ లభించనుంది. స్పైసీగ్రేవీతో బిర్యానీని తయారు చేసినట్లు...
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ప్రభావం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వ్యాపారం పడనుంది. దీంతో ఈ షేర్‌లో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్ ఇవాళ...
సీఎన్‌బీసీ టీవీ 18 మాజీ ప్రమోటర్ రాఘవ్ బెహల్‌కు చెందిన క్వింట్ డిజిటల్ మీడియా కంపెనీ షేర్లు ఇవాళ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో ముగిశాయి. క్వింట్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న ఇందూ ప్రాజెక్ట్స్ ఇపుడు మళ్ళీ వార్తల్లో నిలిచింది. బ్యాంకులకు దాదాపు రూ. 3000 కోట్లు...
దేశ సినీ పరిశ్రమకు కొత్త దశ, దిశను చూపుతోంది ఆర్‌ఆర్‌ఆర్ మూవీ. సినిమా తీయడంలోనే కాదు.. మార్కెటింగ్‌లోకూడా ఇప్పటి వరకు ఏ మూవీకి చేయనంత స్థాయిలో ఈ...
గత కొంత కాలం నుంచి అదానీ గ్రూప్ మీడియాలో వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇపుడు అంబానీ, అదానీలు దేశంలో నంబర్ వన్ స్థానం కోసం మ్యూజికల్ ఛైర్...
