ముంబైకి చెందిన కంపెనీ జెటాలోమాస్టర్‌కార్డ్ పెట్టుబడి పెట్టింది. పెట్టుబడి ఎంతో రెండు కంపెనీలు వెల్లడించలేదు. వచ్చే అయిదేళ్ళలో అంతర్జాతీయంగా క్రెడిట్ కార్డులు ప్రారంభిస్తామని రెండు కంపెనీలు ప్రకటించాయి....
CORPORATE NEWS
మనదేశంలో అతి పెద్ద మల్టిప్లెక్స్ చెయిన్ అయిన పీవీర్ సినీపొలిస్‌ను టేకోవర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు రెండు కంపెనీల చర్చలు జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి....
భారత దేశంలో తమ కంపెనీ అతి పెద్ద డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడిచింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, మైక్రోసాఫ్ట్‌కు మధ్య ఇవాళ ఒప్పందం కుదిరింది....
నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను ఏడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కో-లొకేషన్...
ఈ నెల 9వ తేదీ అంటే బుధవారం నుంచి టీసీఎస్ షేర్ల బైబ్యాక్ ప్రారంభం కానుంది. ఈ నెల 23 వరకు బైబ్యాక్‌లో పాల్గొనాలని భావిస్తున్న వాటాదారులు...
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అన్ని కమాడిటీస్ ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బొగ్గు, ఉక్కు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోబొగ్గు ధర ఏడాదిలో రెట్టింపు అయింది. ఈ మధ్యనే...
రిలయన్స్ ఇండస్ట్రీస్ ముంబైలో నెలకొల్పిన జియో వరల్డ్ సెంటర్‌ను ఆ సంస్థ డైరెక్టర్ నీతా అంబానీ ప్రారంభించారు. బాంద్రాకుంద్రా ఏరియాలోని 18.5 ఎకరాల్లోవిస్తరించిన ఈ సెంటర్ వ్యాపార,...
ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ ఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీస్ హైదరాబాద్‌లోని మెడికల్ డివైజెస్ పార్కులో రూ.250కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. నరాలు, గుండె చికిత్సకు సంబంధించి డ్రగ్...
చైనా టెలికాం కంపెనీ హువావేపై ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ. 400 కోట్ల నల్లదనం బయటపడింది. వాస్తవ ఆదాయాన్ని తక్కువ చేసి చూపుడానికి పుస్తకాల్లో తప్పుడు...
ప్రముఖ రసాయనాల కంపెనీ యూపీఎల్ (గతంలో యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్) ను ప్రమోటర్లు అమ్మకానికి పెట్టారని కొద్దిసేపటి క్రితం మనీ కంట్రోల్ డాట్ కామ్ వెల్లడించింది. కంపెనీ...
