For Money

Business News

India

ఇక మన దేశీయ కంపెనీలు కూడా విదేశాల్లో లిస్ట్‌ కావొచ్చని... అక్కడ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించవచ్చని గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022 ఫిబ్రవరి...

వ‌చ్చే ఆర్థిక సంవ‌త్సరం(2022-23)లో భార‌త్ జీడీపీ వృద్ధిరేటు అంచ‌నాల‌ను ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ భారీగా తగ్గించింది. గ్లోబ‌ల్ ఎక‌న‌మిక్ ఔట్‌లుక్‌-మార్చి 2022 పేరిట నివేదికను ఈ...

క్రిప్టోకరెన్సీ లావాదేవీలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం క్రిప్టో ఎక్సేఛేంజ్‌లు అందించే సర్వీసులపై మాత్రమే కేంద్రం 18 శాతం జీఎస్టీను విధిస్తోంది....

ఇపుడు పెగసస్‌ వివాదం మళ్ళీ ప్రధాని మోడీని ఇరకాటంలో పడేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెగసస్‌ను కొనుగోలు చేసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం రాసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి...

హోండా మోటొకార్ప్‌ దేశీయ మార్కెట్లోకి మరో స్పోర్ట్స్‌ బైక్‌ను ప్రవేశపెట్టింది. ఆఫ్రికా ట్విన్‌ అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ బైకును మరింత ఆధునీకరించి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకు ప్రారంభ...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి16 నాటికి నికర...

కేంద్ర ప్రభుత్వానికి క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టే ఉద్దేశం లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం...

రెండు కరోనా వేవ్‌లను తట్టుకుని... రియల్‌ ఎస్టేట్‌ రంగం నిలబడింది. ముఖ్యంగా రెండో వేవ్‌లోనే రియల్‌ ఎస్టేట్‌ కోలుకోవడం ప్రారంభమైంది. చాలా వరకు ప్రధాన కంపెనీల షేర్లు...

గత ఏడాది రైతు ఉద్యమం కారణంగా అనేక ఇబ్బందులు పడ్డ ఉత్తరాది రైతులు ముఖ్యంగా గోధుమ రైతులు ఇపుడు లాభాల్లో మునిగి తేలుతున్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వం...

కోవిడ్‌ కారణంగా అంతర్జాతీయ షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింద. ఈనెల 27వ తేదీ నుంచి ఈ సర్వీసులు యధాతథంగా మునపటిలాగే...