ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థూల జాతీయ వృద్ధి రేటు (జీడీపీ) 13.5 శాతంగా నమోదు చేసినట్లు నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్...
FEATURE
దేశంలో బల్క్ డ్రగ్ పార్కుల ఏర్పాటు కోసం కేంద్రం మూడు రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసింది. ఈ పార్కు కోసం 13 రాష్ట్రాలు దరఖాస్తు చేయగా... ఆంధ్రప్రదేశ్,...
గతంలో కోలా డ్రింక్ అంటే క్యాంపానే. సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌లో లీడర్‌గా ఉన్న క్యాంపా... తరవాత 1990లలో కోక కోలా, పెస్సి దెబ్బకు కనుమరుగైంది. ఢిల్లీకి చెందిన...
ట్విటర్, ఎలాన్ మస్క్ మధ్య కోర్టు యుద్ధం అక్టోర్ 17 నుంచి ప్రారంభం కానుంది. ఈలోగా ట్విటర్ డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ఎలాన్ మస్క్ మరోసారి ట్విటర్‌కు...
ప్రభుత్వ రంగానికి చెందిన పలు ఆణిముత్యాలను ప్రైవేటీకరించిన మోడీ ప్రభుత్వం తాజాగా షిప్పింగ్ కార్పొరేషన్‌పై పడింది. ఈ కంపెనీలో వాటాలను అమ్మేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ...
పడిన ప్రతిసారీ రెట్టించిన ఉత్సాహంతో నిఫ్టి పెరుగుతోంది. నిన్న భారీ నష్టాల్లో ప్రారంభమైనా... సగంపైగా నష్టాలను రికవర్ చేసుకుంది. ఇవాళ 80 పాయింట్ల లాభంతో ప్రారంభమై 446...
ఉదయం నుంచి ట్రేడింగ్ సెషన్ కొనసాగే కొద్దీ నిఫ్టి బలపడుతోంది. ఉదయం 17401 పాయింట్లను తాకిన నిఫ్టి... అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ 17659 పాయింట్లను తాకింది....
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో ఏదేనా కంపెనీ చేరాలంటే...ఆ సంస్థలో కనీసం 20 మంది ఉద్యోగులు ఉండాలి. అలాగే రూ. 15,000 వేతన సీలింగ్ కూడా ఉంది....
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వానికి, తన వాటాదారులకు డివిడెండ్ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించిన ఆయిల్ మార్కెటింగ్...
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా భారీ లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17459 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 17438 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి...
