For Money

Business News

నిరాశపర్చిన ESDS

లిస్టింగ్‌ తరవాత ESDS Software ప్రకటించిన ఫలితాలు నిరుత్సాహకరంగా ఉన్నాయి. Q1 ఫలితాలను నిన్న సాయంత్రం కంపెనీ ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 20 శాతం క్షీణించి రూ. 167 కోట్ల నుంచి రూ. 134 కోట్లకు క్షీణించింది. అయితే నికర లాభం ఏకంగా 56.6 శాతం క్షీణించి రూ. 67.4 కోట్ల నుంచి రూ. 29.3 కోట్లకు పడిపోయింది. ఇక ఎబిటా కూడా 56 శాతం క్షీణించి రూ. 86 కోట్ల నుంచి రూ. 37.5 కోట్లకు పడిపోయింది. ఎబిటా మార్జిన్‌ 28 శాతం నుంచి 28 శాతానికి పడిపోయినట్లు కంపెనీ ప్రకటించింది.

Leave a Reply