For Money

Business News

పాలసీ బజార్‌ కొనొచ్చా?

SHRIRAM FINANCE: కొనుగోలుకు CLSA సిఫారసు. టార్గెట్‌ ధర రూ. 1,200 (ప్రస్తుత ధర రూ. 990)
CARTRADEL: కొనుగోలుకు నొమురా సిఫారసు. టార్గెట్‌ ధర రూ. 3,340 (ప్రస్తుత ధర రూ. 3,015)
MEESHO: సెల్‌ సిగ్నల్‌ ఇచ్చిన నొమురా. టార్గెట్‌ ధర రూ. 167 (ప్రస్తుత ధర రూ. 232)
PB FINTECH: సెల్‌ సిగ్నల్‌ ఇచ్చిన HSBC, మోతిలాల్‌ ఓస్వాల్‌ . టార్గెట్‌ రూ. 1,150( ప్రస్తుత ధర రూ. 1,207)
MCX: కొనుగోలుకు మాక్వెరీ సిఫారసు. టార్గెట్‌ ధర రూ. 3,820 (ప్రస్తుత ధర రూ. 3,427)
LAURUS LAB: సెల్‌ సిగ్నల్‌ ఇచ్చిన గోల్డ్‌ మ్యాన్‌ శాచ్స్‌. టార్గెట్‌ ధర రూ. 1,250 (ప్రస్తుత ధర రూ. 2,026)
NEULAND LABS: కొనుగోలుకు గోల్డ్‌ మ్యాన్‌ శాచ్స్‌ సిఫారసు. టార్గెట్‌ రూ.23,300 ( ప్రస్తుత ధర రూ. 21940)

Leave a Reply