For Money

Business News

స్టార్‌ హెల్త్‌లో HDFC MF వాటా

IIFL Fin: రూ. 6,14 కోట్ల ప్రిఫరెన్స్‌ షేర్ల జారీ. ఇందులో రూ.5000 కోట్లు బ్లాక్‌ స్టోన్‌కు. దీంతో కంపెనీలో బ్లాక్‌ స్టోన్‌కు 15.57 శాతం వాటా
Bondada Eng: అంతర్జాతీయ మార్కెట్‌లో విస్తరణకు UAEలో అనుబంధ సంస్థ ఏర్పాటు
Jyothy Labs: షేర్ల బైబ్యాక్‌ ధర రూ. 215 నుంచి రూ. 240కి పెంపు. బైబ్యాక్‌ చేసే సంఖ్య 68.4 లక్షల నుంచి 61.2 లక్షలకు తగ్గింపు
BHEL: కంపెనీపై విధించిన రూ. 207 కోట్ల ట్యాక్స్‌ డిమాండ్‌ను ఉపసంహరించిన తెలంగాణ పన్ను అధికారులు
Star Health: కంపెనీలో 9.99 శాతం షేర్లు కొనేందుకు HDFC Mutual Fundకు IRDAI ఆమోదం

Leave a Reply