డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అదానీ విల్మర్ ఒక మోస్తరు పనితీరు కనబర్చింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 15,438 కోట్ల టర్నోవర్‌పై రూ. 246 కోట్ల...
FEATURE
ఇవాళ స్టాక్ మార్కెట్ ఆరంభం నుంచి చివరిదాకా పటిష్ఠంగా లాభాల్లో కొనసాగింది. ఆరంభంలో 17744 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకినా.. ఆ తరవాత క్రమంగా లాభాల్లో అదరగొట్టింది....
చైనా విడుదలతో నిమిత్తం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన బాలీవుడ్ మూవీగా పఠాన్ రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇప్పటి వరకు 10.3 కోట్ల...
ఓపెనింగ్‌లో 17744ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 17808 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 87 పాయింట్ల లాభంతో నిఫ్టి ఉంది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో...
రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మూడు ప్రధాన సూచీలు రాత్రి గ్రీన్‌లో క్లోజయ్యాయి. డౌజోన్స్ 0.78 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.29...
బకాయిలకు బదులు ఈక్వీటీ కేటాయించడంతో వోడాఫోన్‌లో కేంద్ర ప్రభుత్వానికి వాటా దక్కిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.16,133 కోట్ల విలువైన బకాయిలకు గాను కంపెనీ ఈక్విటీ...
ఫిన్‌టెక్ సంస్థలైన లేజీపే, ఇండియాబుల్స్ హోమ్ లోన్, కిస్త్ వంటి వెబ్‌సైట్లను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. చైనా సహా పలు ఇతర...
డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్ టెల్ రూ. 1,588.2 కోట్ల లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఆర్జించిన రూ. 829.6 కోట్లతో...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) పలు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. సీఎం క్యాంపు కార్యాలయంలో...
భారత రిజర్వు బ్యాంకు రేపు పరపతి విధానాన్ని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంది. నిన్న ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం రేపు ముగుస్తుంది. రేపు...
