దేశంలో చమురు ధరలు రికార్డు స్ధాయిలో పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి. తాజాగా గురువారం మరోమారు సామాన్యడిపై భారం...
ECONOMY
టెలికాం రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా నేరుగా టెలికాం రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష...
భారత స్టాక్ మార్కెట్‌లో 'బిగ్ బుల్'గా పేరొందిన రేర్ ఎంటర్‌ప్రైజస్ అధినేత రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, ఆయన సతీమణి రేఖ ప్రధాన మంత్రి నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలిశారు....
విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మరింత బలహీనపడింది. ఇవాళ ఒక్కరోజే 54 పైసలు క్షీణించడంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 74.99కి చేరింది....
భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందని అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది. మున్ముందు మంచి రోజులు ఉంటాయనే అంచనాతో భారత్ ఔట్‌లుక్ రేటింగ్‌ను పెంచింది. ప్రస్తుత...
కరోనా సంక్షోభం ప్రపంచ విమాన కారాణంగా 2020-22 మధ్య కాలంలో ప్రపంచ ఎయిర్‌లైన్ కంపెనీలు భారీగా నష్టతున్నట్లు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేసింది....
చిన్న పరిశ్రమల కోసం కేంద్ర ప్రవేశ పెట్టిన క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌ను 2022 మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. రుణ భారంతో తీవ్ర...
క్రూడ్ ఆయిల్ ధరలకు పట్టపగ్గాల్లేకుండా పెరుగుతోంది. క్రూడ్ ఉత్పత్తిని విషయమై తమ నిర్ణయాన్ని ఒపెక్ దేశాలు నవంబర్‌కు వాయిదా వేయడంతో డాలర్ పెరుగుతున్నా... క్రూడ్ ధరలు ఏమాత్రం...
దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్...
డాలర్ కూడా ఏడాది గరిష్ఠానికి చేరింది. ఇదే సమయంలో క్రూడ్ ధరలు ఏడేళ్ళ గరిష్ఠానికి చేరడంతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ముఖ్యగా...