ఒక్కో విద్యార్థికి పది వేల డాలర్లు అంటే రూ. 8,00,000 వరకు రుణాలను మాఫీ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జొ బైడన్ ప్రకటించారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన...
ECONOMY
నాలుగు నెలల్లోనే సీన్ మారిపోయింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి సమయంలో ప్రపంచానికి అన్నం పెడుతున్న భారత్ అంటూ తెగ ప్రచారం చేసుకున్న ప్రధాని మోడీకి గట్టి షాక్...
ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ప్రైవేటీకరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడం సరికాదని ఆర్బీఐ పేర్కొంది. ఇటీవలి కాలంలో పీఎస్‌యూ బ్యాంకులు మార్కెట్ విశ్వాసాన్ని గొప్పగా చూరగొన్నాయని,...
ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇండియన్ ఎలక్ట్రిసిటీ ఎక్స్ఛేంజ్ (IEX) ద్వారా విద్యుత్ కొనుగోలు చేయకుండా 13 రాష్ట్రాలకు చెందిన 27 రాష్ట్ర విద్యుత్ కంపెనీలపై నిషేధం విధించారు....
ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు సంబంధించి ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. మొబైల్ ఫోన్లు లాప్‌టాప్‌లు, ఐపాడ్‌లు, వేరబుల్ ఎలక్ట్రానిక్ వస్తువులకు ... ఒకే చార్జర్ తీసుకురావాలని భావిస్తోంది....
ఆంధ్రప్రదేశ్, యూపీలోని మొత్తం 13 బ్లాకుల బంగారు గనులను ఈనెలలో కేంద్రం వేలం వేయనుంది. ఇందులో 10 బ్లాకుల బంగారు గనులు ఏపీకి సంబంధించినవి కావడం విశేషం....
మొన్నటి దాకా వరి ధాన్యం కొనుగోలుకు ససేమిరా అన్న కేంద్రం ఇపుడు రాష్ట్రాల వెంట పడుతోంది. ధాన్యం సేకరణ పెంచమని కోరుతోంది. ప్రస్తుత సీజన్‌లో 590 లక్షల...
టోకు ధరల సూచీ ఐదు నెలల కనిష్ఠ స్థాయికి క్షీణించింది. ఆహార, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడంతో జూలైలో టోకు ద్రవ్యోల్బణం 13.93 శాతంగా నమోదైంది. మే...
మేధావులు ఏమన్నా, క్రిటిక్స్ రివ్యూలు ఎలా ఉన్నా... కార్తికేయ-2 సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లోని బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు...
ఇంటి అద్దెపై జీఎస్టీ ఉంటుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి స్పందిస్తూ కేంద్ర వివరణ ఇచ్చింది. అద్దెపై కచ్చితంగా 18 శాతం జీఎస్టీ ఉన్న మాట నిజమే....
