ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (జూన్‌తో ముగిసిన) పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.1,255.40 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో...
CORPORATE NEWS
ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) మొదటి త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) స్టాండలోన్ ప్రాతిపదికన రూ.5,797 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే...
బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC bank), స్విగ్గీ (Swiggy) కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును మార్కెట్‌లోప్రవేశపెట్టాయి. మాస్టర్ కార్డ్ పేమెంట్ నెట్‌వర్క్‌పై ఈ కార్డు పనిచేస్తుందని ఈ సంస్థలు...
రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ (RBL Bank)లో మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) 3.53 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఓపెన్ మార్కెట్ నుంచి ఈ...
రూ.10,000 కోట్ల విలువైన షేర్లను టెండర్ ఆఫర్ పద్ధతిలో బైబ్యాక్ చేయాలని ఎల్&టీ ప్రతిపాదించింది. కంపెనీ చరిత్రలో షేర్ల బైబ్యాక్ చేయడం ఇదే మొదటిసారి. బైబ్యాక్ కింద...
జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో బజాజ్ ఆటో ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ స్టాండలోన్ నికర లాభం రూ.1,665 కోట్లకు చేరింది. గతేడాది...
గడచిన పది నెలల్లో ఎన్నడూ పడనంతగా ఇవాళ ఏషియన్ పెయింట్స్ షేర్ ఇవాళ నాలుగు శాతంపైగా క్షీణించింది. ఒకవైపు అద్భుత ఫలితాలు ప్రకటించినా... షేర్ ధర ఈ...
భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అద్భుతంగా రాణించింది. ఈ మూడు నెలల్లో కంపెనీ రూ. 3203 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని...
ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా కంపెనీ ఖాతాలను దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. కంపెనీ ఖాతాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ... కంపెనీ డైరెక్టర్లు...
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎడుటెక్ సంస్థ బైజూస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంటోంది. రుణదాతల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా... కొన్ని రుణాల రీ షెడ్యూల్‌కు...