దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. చమురు సంస్థలు వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్‌పై 35పైసలు చొప్పున వడ్డించాయి. దీంతో రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్...
Diesel
ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో సాధారణ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చలు భారీగా పెరుగుతున్నాయి. తాజా పెంపుతో...
పెట్రోల్, డీజిల్ రేట్లను ఇవాళ కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలతో పాటు డాలర్ కూడా పెరుగుతోంది. లీటర్ పెట్రోల్ ధరలను...
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రెండు రోజులు విరామం తర్వాత చమురు ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 35పైసలు వడ్డించాయి. దీంతో...
దేశంలో చమురు ధరలు రికార్డు స్ధాయిలో పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి. తాజాగా గురువారం మరోమారు సామాన్యడిపై భారం...
దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్...
పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలన్న ప్రతిపాదనకు రాష్ట్రాలు తిరస్కరించాయి. ఇవాళ లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌లో ఈ ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చింది. ఆరంభం నుంచి...
దేశంలో చమురు ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 15 పైసల వరకు...
పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ కూడా పెంచాయి. పెట్రోల్ లీటర్ ధరను 29 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంచాయి. దీంతో ముంబైలో...
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆపిన పెట్రోల్ ధరల పెంపు ఎఫెక్ట్‌తో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇపుడు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు...