For Money

Business News

STOCK MARKET

ఓపెనింగ్‌లోనే నిఫ్టి ఆల్‌ టైమ్‌ హైని తాకింది. జూన్‌ నెల డెరివేటివ్స్‌ సెన్సేషనల్‌ ప్రారంభాన్ని ఇచ్చింది. 70 శాతం రోల్‌ ఓవర్స్‌తో నిన్ననే మార్కెట్‌ స్పష్టమైన సంకేతాలు...

ఇవాళ కూడా నిన్నటి మాదిరి నిఫ్టి వంద పాయింట్ల వ్యత్యాసంతో కదలాడింది. వెరశి ఓపెనింగ్‌ చోటే క్లోజైంది. క్రితం ముగింపుతో పోలిస్తే 36 పాయింట్ల లాభంతో నిఫ్టి...

నిఫ్టి ఇవాళ సింగపూర్‌ నిఫ్టి దారిలోనే ప్రారంభమైంది. 15,323 వద్ద ప్రారంభమైన నిఫ్టి దాదాపు అదే స్థాయిలో ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 23 పాయింట్ల లాభంతో...

అంతర్జాతీయ మార్కెట్లు ఆశాజనకంగా ఉన్నా... భారీ లాభాలు ఎక్కడా కన్పించడం లేదు. రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. నాస్‌డాక్‌ 0.6 శాతం లాభంతో ముగిసింది. మిగిలిన...

ఉదయం నిఫ్టి రెండు సార్లు కొనుగోలు ఛాన్స్‌ ఇచ్చింది. ఆరంభమైన కొద్దిసేపటికే 15,194కి తాకిన నిఫ్టి వెంటనే గ్రీన్‌లోకి వచ్చింది. ఆ వెంటనే నష్టాల్లోకి వెళ్ళినా... అక్కడి...

సింగపూర్‌ నిఫ్టి రేంజ్‌లోనే నిఫ్టి ప్రారంభమైంది. నిఫ్టి ప్రస్తుతం 19 పాయింట్ల లాభంతో 15,226 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు స్థిరంగా ఉన్నాయి. ఎంపిక...

తొలి ప్రతిఘటన స్థాయి 15,300ని నిఫ్టి దాటలేకపోయింది. ఉదయం ఓపెనింగ్‌లో 15,293ని తాకింది నిఫ్టి. అదే గరిష్ఠ స్థాయి. అక్కడి నుంచి మిడ్‌ సెషన్‌ వరకు అక్కడక్కడా...

సింగపూర్‌ నిఫ్టి దారిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే వంద పాయింట్ల లాభంతో మొదలైంది. 15,293కి చేరగానే లాభాల స్వీకరణ మొదలైంది. నిఫ్టి ప్రస్తుతం 15,280 వద్ద 82...

మార్కెట్‌ ఇవాళ హెచ్చతగ్గుల కులోనైంది. అధిక స్థాయిల వద్ద నిఫ్టి గట్టి ప్రతిఘటన ఎదురైంది. రెండు సార్లు రెడ్‌లోకి వెళ్ళిన నిఫ్టి క్లోజింగ్‌లో స్వల్పంగా కోలుకుని 15,197...

ఎస్‌బీఐ నేతృత్వంలో బ్యాంక్‌ నిఫ్టి ఒక శాతం లాభంతో మార్కెట్‌ ప్రారంభమైంది. బ్యాంకులతో పాటు ఫైనాన్స్‌ కంపెనీల మద్దతుతో నిఫ్టి 68 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. 15,193కి...