For Money

Business News

BUY &SELL;: టైటాన్‌, బజాజ్ ఫిన్‌, ఎక్సైడ్‌

మార్కెట్‌ ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టి ఒక రేంజ్‌లో ట్రేడవుతోంది. దీంతో మంచి షేర్లపై దృష్టి పెట్టాలని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. ఇవాళ్టి డే ట్రేడింగ్‌కు టెక్నికల్‌ పిక్స్‌ ఇవి.

BUY: బజాజ్‌ ఫైనాన్స్‌ … టార్గెట్‌ రూ. 6100 (రూ. 5,950)
SELL: ఎక్సైడ్‌ … టార్గెట్‌ రూ. 181 (రూ. 188)
BUY: టైటాన్‌ … టార్గెట్‌ రూ. 1800 (రూ. 1765)
BUY: డాక్టర్‌ లాల్‌ పథ్‌ ల్యాబ్స్‌ … టార్గెట్‌ రూ. 3,280 (రూ. 3190)
BUY: హెచ్‌యూఎల్‌ … టార్గెట్‌ రూ. 2535(రూ. 2450)
SELL: అరబిందో ఫార్మా … టార్గెట్‌ రూ. 920 (రూ. 958)