For Money

Business News

Dr Reddy’s గుడ్‌ న్యూస్‌

Infosys: కెనడాకు చెందిన UNI Financial Cooperation నుంచి ఆర్డర్‌. బ్రాంచీల్లో Finacle Universal Banker నెలకొల్పనున్న కంపెనీ
Dr Reddy’s Laboratories: శ్రీకాకుళం యూనిట్‌కు US FDA నుంచి VAI క్లాసిఫికేషన్‌. ఉత్పత్తికి గ్రీన్‌ సిగ్నల్‌
Titagarh Rail : రైల్వే శాఖ నుంచి రూ. 1,717 కోట్ల ఆర్డర్‌
Fortis Healthcare: కంపెనీ చేతికి బెంగళూరులోని 110 బెడ్స్‌ సుగుణ హాస్పిటల్‌. డీల్‌ విలువ రూ. 277 కోట్లు.
TVS Motor : ఇక విడిగా కన్జూమర్‌ ఫైనాన్స్‌ వ్యాపారం
Meesho: రైట్స్‌ ద్వారా Meesho Paymentsలో రూ. 400 కోట్ల పెట్టుబడి
GMR AIRPORTS: రూ. 37 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు తగ్గిన నికర నష్టం. 12 శాతం పెరిగి రూ. 4095 కోట్లకు చేరిన ఆదాయం.

Leave a Reply