జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్… టార్గెట్ ఎంత?
BANDHAN BANK: రూ. 195 టార్గెట్‌తో కొనుగోలుకు CLSA సిఫారసు. జెఫరీస్ టార్గెట్ రూ. 200. ప్రస్తుత ధర రూ. 155.
HUL: రూ. 2700 టార్గెట్‌తో కొనుగోలుకు UBS సిఫారసు. జెఫరీస్ టార్గెట్ రూ.2,350. ప్రస్తుత ధర రూ. 1,815
NSE: జెఫరీస్ ఇచ్చిన టార్గెట్ రూ. 2,085 ప్రస్తుత ధర రూ. 1,777
INFO EDGE: బ్యాంక్ ఆఫ్ అమెరికా టార్గెట్ రూ. 1500. ప్రస్తుత ధర రూ.1,190
TVS MOTORS: గోల్డ్‌మ్యాన్ శాచ్స్ టార్గెట్ రూ. 5,290. ప్రస్తుత ధర రూ. 4,239
HYUNDAI MOTORS: మోర్గాన్ స్టాన్లీ ఇచ్చిన టార్గెట్ రూ. 2438. ప్రస్తుత ధర రూ.1,866
CONCORD BIOTECH: జెఫరీస్ ఇచ్చిన టార్గెట్ రూ. 1360.ప్రస్తుత ధర రూ.1,265
GMR AIRPORTS: జెఫరీస్ టార్గెట్ రూ. 135. ప్రస్తుత ధర రూ. 89.71
MEESHO: జెఫరీస్ టార్గెట్ రూ. 285. సిటీ టార్గెట్ రూ. 265. ప్రస్తుత ధర రూ. 223
