For Money

Business News

స్వల్ప లాభాలతో నిఫ్టి

నిఫ్టి ఇవాళ ప్రతిఘటన స్థాయి 15,737 పాయింట్ల వద్ద ప్రారంభమై 15744ని చేరింది. తరవాత 15,702ని తాకిన తరవాత …ఇపుడు 38 పాయింట్ల లాభంతో 15,724 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి అరశాతం లాభంతో ఉండగా, మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ స్వల్ప లాభాలకు పరిమితమైంది. నిఫ్టిలో 29 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఐటీ, మెటల్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా నిఫ్టిలో హెచ్చుతగ్గులు అధికంగా ఉండొచ్చు. నిఫ్టి లెవల్స్ కోసం ఉదయం ఇచ్చిన వార్తను చూడగలరు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
JSW స్టీల్‌ 673.75 1.24
టీసీఎస్‌ 3,299.80 1.18
ఇన్ఫోసిస్‌ 1,516.05 0.86
ఎల్‌ అండ్‌ టీ 1,491.90 0.86
టాటా స్టీల్‌ 1,107.95 0.71

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బజాజ్‌ ఆటో 4,168.00 -0.73
హీరోమోటోకార్ప్‌ 2,909.00 -0.66
ఎన్‌టీపీసీ 116.50 -0.64
సిప్లా 951.95 -0.61
టాటా మోటార్స్‌ 333.60 -0.49