For Money

Business News

BHARTI AITEL: రూ. 271కి ARPU

BHARTI AIRTEL: 31 శాతం పెరిగి రూ. 8,888 కోట్లకు నికర లాభం
స్వల్పంగా పెరిగి రూ. 60,878 కోట్లకు ఆదాయం. రూ. 271కి ARPU
Titan : 10 శాతం పెరిగి రూ. 20,614 కోట్లకు ఆదాయం. రూ. 1,120 కోట్ల నుంచి రూ. 2,393 కోట్లకు నికర లాభం
NCC: 32 శాతం పెరిగి రూ.6,015 కోట్లకు ఆదాయం.19 శాతం పెరిగి రూ. 184 కోట్లకు నికర లాభం
LIC: 20 శాతం పెరిగి రూ. 12,115 కోట్లకు నికరలాభం. 16 శాతం పెరిగి రూ.1.47 లక్షల కోట్లకు నికర ప్రీమియం వసూళ్ళు
Sansera Eng: 32 శాతం పెరిగి రూ. 1,091 కోట్లకు ఆదాయం. 52 శాతం పెరిగి రూ. 108 కోట్లకు నికర లాభం
Astral : 26 శాతం పెరిగి రూ. 1,988 కోట్లకు ఆదాయం. 6 శాతం తగ్గి రూ.127 కోట్లకు నికర లాభం
Rubicon Research: 40 శాతం పెరిగి రూ. 576 కోట్లకు ఆదాయం. 67 శాతం పెరిగి రూ. 90 కోట్లకు నికర లాభం

Leave a Reply