For Money

Business News

BUY &SELL;: ఎస్‌బీఐ లైఫ్‌, కాన్‌కార్‌

ఇవాళ కూడా నిఫ్టి లాభాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి ట్రెండ్‌ ముందుకే. అయితే నిఫ్టి ఏపాటి చిన్న కరెక్షన్‌ వస్తుందేమోచూసి.. షేర్లు కొనుగోలు చేయండి. ఇవాళ్టికి డే ట్రేడింగ్‌కు టెక్నికల్‌ పిక్స్‌…

SELL: శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్ … టార్గెట్‌ రూ. 1,350 (స్టాప్‌లాస్‌ రూ. 1,385)
BUY: ఎస్‌బీఐ లైఫ్‌ … టార్గెట్‌ రూ. 1,020 (స్టాప్‌లాస్‌ రూ. 995)
BUY: ఏసీసీ … టార్గెట్‌ రూ. 2,080 (స్టాప్‌లాస్‌ రూ. 2,025)
SELL: అరబిందో ఫార్మా … టార్గెట్‌ రూ. 920 (స్టాప్‌లాస్‌ రూ. 970)
BUY: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ … టార్గెట్‌ రూ. 620 (స్టాప్‌లాస్‌ రూ. 594)