హైదరాబాద్‌కు చెందిన విజయా డయాగ్నోస్టిక్ సెంటర్ పబ్లిక్ ఆఫర్‌కు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా విజయా డయాగ్నోస్టిక్ ప్రమోటర్లు ఎస్...
IPOs
పదేళ్ళ క్రితం మాతృసంస్థ గ్లెన్‌మార్క్ ఫార్మస్యూటికల్స్‌తన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడెంట్స్ (API) వ్యాపారాన్ని విడగొట్టి గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సస్‌ను ఏర్పాటు చేసింది. ఇది కాంప్లెక్స్ ఏపీఐలతోపాటు బహుజాతి...
ఊహించినట్లే జుమాటో పబ్లిక్ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. రూ. 9,375 కోట్లకు పబ్లిక్ ఆఫర్‌కు జొమాటొ వచ్చిన విషయం తెలిసిందే. ఎల్లుండి వరకు...
ఈనెల 14న జొమాటొ పబ్లిక్ ఆఫర్ ఓపెన్ కానుంది. 16వ తేదీన ముగుస్తుంది. ఒక రూపాయి ముఖ విలువగల ఒక్కో షేర్‌ను రూ. 72-76 మధ్య ఉంచుతోంది....
బహుశా భారత దేశంలో తొలిసారి నష్టాల్లో ఉన్న ఓ కంపెనీ పబ్లిక్ ఆఫర్‌కు వస్తోంది. ఇది అమెరికాతో పాటు ఇతర మార్కెట్లలో సాధారణమైనా.. మనదేశంలో తొలిసారిగా జొమాటొ...
రామ్‌దేవ్ కంపెనీ పతంజలి ఉత్పత్తులకు మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉందో కాని.. షేర్ మార్కెట్‌లో మాత్రం తన మాయ చూపించారు. ఏకంగా 99.03 శాతం షేర్లు తన...
మనకు కిమ్స్ హాస్పిటల్‌గా పేరొందిన కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ లిమిటెడ్ (కిమ్స్) ఈనెల 16వ తేదీన క్యాపిటల్ మార్కెట్‌లో ప్రవేశిస్తోంది. ఆఫర్ ఈనెల 18న...
కరోనా విజృంభణ తరవాత లిస్టయిన ఫార్మా, డియాగ్నోస్టిక్ కంపెనీల షేర్లు భారీ డిమాండ్ ఏర్పడింది. నిధులకు సమీకరణకు ఇదే సరైన సమయం అని భావిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన...
ఫస్ట్ వేవ్ మాదిరిగా సెకండ్ వేవ్ స్టాక్ మార్కెట్‌ను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. నిజానికి ఇతర పెట్టుబడి సాధనాలు మార్కెట్‌లో లేకపోవడంతో సెకండ్ వేవ్ సమయంలో స్టాక్...
దేశంలో ఇప్పటి వరకు ఏ కంపెనీ సమీకరించని స్థాయిలో ఏకంగా రూ. 21,000 కోట్లను మార్కెట్ నుంచి సమీకరిచేందుకు పేటీఎం సిద్ధమౌతోంది. పేటీఎంలో చైనాకు చెందిన రెండు...