డాలర్ స్పీడుకు కాస్త బ్రేక్ పడింది. మార్కెట్ దృష్టి ఫెడరల్ రిజర్వ్ మీటింగ్‌పై ఉంది. యూరో మార్కెట్లలో రెండోరోజు కూడా భారీ లాభాలు నమోదు అయ్యాయి. కీలక...
FEATURE
చెన్నైకు చెందిన ఫ్రెష్‌వర్క్స్ ఇన్‌కార్పొరేట్ కంపెనీ షేర్ ఇవాళ నాస్‌డాక్‌లో లిస్టయింది. ఓపెనింగ్‌లోనే ఈ షేర్ 43.5 డాలర్ల వద్ద లిస్టయింది. ఒక్కో షేర్‌ను కంపెనీ 36...
చెన్నై నగర శివార్లలో ఓ చిన్న వేర్‌హౌజ్‌లో 11 ఏళ్ళ క్రితం ఏర్పడిన ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ ఇవాళ నాస్‌డాక్‌లో లిస్టయింది. 2010లో ఏర్పడిన ఈ కంపెనీ 113...
మాజీ కాగ్ వినోద్ రాయ్‌ను తమ బ్యాంకులో డైరెక్టర్‌గా తీసుకోవడానికి ఐడీఎఫ్‌సీ వాటాదారులు తిరస్కరించారు.ఈ ఏడాది మే నెలలో వాటాదారుల ఆమోదాన్ని పెండింగ్‌లో ఉంచుతూ వినోద్ రాయ్‌ను...
మొత్తానికి డీల్ కుదిరింది. మరో 90 రోజుల గడువుతో (నాన్ బైండింగ్ డీల్) కుదిరిన ఈ డీల్ ప్రకారం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియాతో...
ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమైతోంది. ఈ ఏడాది చివర్లో పబ్లిక్ ఆఫర్ చేయనున్నాయి. ఈ పబ్లిక్ ఆఫర్‌లో చైనా పెట్టుబడులను నిషేధించాలని కేంద్రం యోచిస్తోంది. రెండు...
ఇవాళ మార్కెట్ మొత్తం ఎనిమిది సార్లు లాభాల్లో నుంచి నష్టాల్లోకి జారుకుంది. డే ట్రేడర్లకు కాసుల వర్షం కురిపించిన ఇవాళ్టి ట్రేడింగ్ పూర్తిగా ఆల్గో లెవల్స్‌కు లోబడి...
ఇవాళ హైదరాబాద్‌లోని కార్వీ గ్రూప్ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. దాదాపు ఆరు చోట్ల దాడులు జరుగుతున్నట్లు సమచారం. మనీ లాండరింగ్ చట్టం కింద...
సోనీ పిక్చర్స్ డీల్‌తో జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్ జోరుగా పెరుగుతోంది. కంపెనీ సీఈఓ పునీత్ గోయెంకాను తొలగించాలన్న వాటాదారుల డిమాండ్‌తో జీ షేర్ రూ. 185 నుంచి...
నిజం చెప్పాలంటే.. జీ కంపెనీ కొనే అంశాన్ని సోని పరిశీలించేందుకు డీల్ చేసుకుంది. 90 రోజుల్లో కంపెనీని మదింపు చేసి... జీని కొనుగోలు చేస్తానని సోని పేర్కొంది....
