బీర్ ధరలను పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపా దనలు కూడా సిద్ధం చేశారు. బీర్ ధరలను పెంచాలని కొంతకాలంగా...
CORPORATE NEWS
మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రూ.128.95 కోట్ల నష్టాన్ని జీఎంఆర్ ఇన్ ఫ్రా ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నష్టాలను రూ.594.41 కోట్ల మేర...
గడిచిన మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నికర లాభం 31.4 శాతం తగ్గింది. జనవరి-మార్చి మధ్యకాలానికిగాను రూ.6,021.88 కోట్ల నికర లాభం ఆర్జించింది....
మార్చితో ముగిసిన నాలుగో, చివరి త్రైమాసికంలో భారతీ ఎయిర్ టెల్ అద్భుత పనితీరు కనబర్చింది. కంపెనీ నికర లాభం గత ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ....
జీఎస్టీ పుణ్యమా అని ఈ దేశంలో పన్ను లేని వస్తువు లేదు. సేవ లేదు. చివరికి అప్పు చేసినా.. బ్యాంకులకు అసలు, వడ్డీతో పాటు జీఎస్టీ కూడా...
ఇటీవలే న్యూ రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను జాగ్వర్ ల్యాండ్ రోవర్ మార్కెట్ ఆవిష్కరించింది. నాలుగు వేరియంట్లలో వస్తున్న ఈ ఎస్‌యూవీ బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభిచంఇంది. రేంజ్ రోవర్...
ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయాలని టాటా గ్రూప్ భావిస్తోంది. విస్తారాలో తన భాగస్వామి సింగపూర్ ఎయిర్‌లైన్స్ (SIA)తో గ్రూప్ సంప్రదింపులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. విలీనంపై నిర్ణయానికొచ్చేందుకు...
టెక్నాలజీ ఆధారిత లాజిస్టిక్ సొల్యూషన్లు, ఈ-కామర్స్ సేవలను అందిస్తున్న ఈక్విటాస్ టెక్నాలజీస్‌ను గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్ టేకోవర్ చేసింది. ఈక్విటాస్‌లో 51-100 శాతం వరకూ వాటాను కొనుగోలు చేయడానికి...
ఇటీవల పబ్లిక్ ఆఫర్‌కు వచ్చిన హైదరాబాద్ కంపెనీ రెయిన్ బో హాస్పిటల్ షేర్ భారీ ఒత్తిడికి లోనవుతోంది. లిస్టింగ్ రోజే వంద రూపాయిలు క్షీణించి.. దరఖాస్తుదారులకు షాక్...
ఇండియన్ వారెన్ బఫెట్‌గా మీడియా పిలిచే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝున్‌వాలా పెట్టుబడి పెట్టారని జనం పోలోమంటూ ఈ షేర్‌ను కొనుగోలు చేశారు. ఒక్కో షేర్‌ను...
