మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.502 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.388 కోట్లలు. ఇదేకాలంలో కంపెనీ టర్నోవర్ కూడా...
Blog
జూన్ నెల డెరివేటివ్స్ మంచి ప్రారంభాన్ని ఇచ్చింది. ఐటీ, ఫార్మి మినహా అన్ని రంగాల నుంచి గట్టి మద్దతు అందింది. ముఖ్యంగా మెటల్స్‌లో వచ్చిన కొనుగోళ్ళలో నిఫ్టి...
ఓపెనింగ్‌లోనే నిఫ్టి ఆల్ టైమ్ హైని తాకింది. జూన్ నెల డెరివేటివ్స్ సెన్సేషనల్ ప్రారంభాన్ని ఇచ్చింది. 70 శాతం రోల్ ఓవర్స్‌తో నిన్ననే మార్కెట్ స్పష్టమైన సంకేతాలు...
మార్కెట్ ఇవాళ కూడా లాభాలతో ప్రారంభం కానుంది. మిడ్ సెషన్‌లో లోపల కాస్త ఒత్తిడి వచ్చే పక్షంలో కొనుగోలుకు అవకాశంగా భావించవచ్చు. ఇవాళ డే ట్రేడింగ్‌కు ప్రముఖ...
జూన్ నెల డెరివేటివ్స్ ఇవాళ ప్రారంభం కానుంది. నిన్న రోల్ ఓవర్స్ ఆశాజనకంగా ఉన్నాయి. గత మూడు నెలల సగటు కన్నా అధికంగా రోల్స్ ఓవర్స్ ఉన్నాయి....
మార్కెట్ ఇవాళ గ్రీన్‌లో ప్రారంభం కానుంది. జూన్ నెలలోకి రోల్ ఓవర్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ షేర్ల రోల్‌ఓవర్ ఆశాజనకంగా ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకులకు...
పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చెందిన పలు ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. వీటి విలువ సుమారు రూ. 12,000 కోట్లు ఉంటుందని...
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ సీఈవో జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ సీఈఓ పదవి నుంచి జూలై 5న తప్పుకుంటానని ప్రకటించారు. ఆయన స్థానంలో...
సన్ ఫార్మా కంపెనీ ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహపరిచాయి. మార్చితో ముగిసిన ఏడాదిలో కంపెనీ రూ. 1,513 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని మార్కెట్ అంచనా వేసింది. అయితే...
గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2020-21లో జీడీపీ వృద్ధి రేటు మైనస్ 8 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఇలాంటి సమయంలో షేర్ మార్కెట్‌లో ధరలు పెరగడం...
