For Money

Business News

BUY & SELL: భారత్‌ ఫోర్జ్‌, హావెల్స్‌

మార్కెట్‌ ఇవాళ కూడా లాభాలతో ప్రారంభం కానుంది. మిడ్‌ సెషన్‌లో లోపల కాస్త ఒత్తిడి వచ్చే పక్షంలో కొనుగోలుకు అవకాశంగా భావించవచ్చు. ఇవాళ డే ట్రేడింగ్‌కు ప్రముఖ అనలిస్ట్‌ ప్రకాష్‌ గాబా రెండు షేర్లను సీఎన్‌బీసీ టీవీ18 ప్రేక్షకులకుకు సిఫారసు చేశారు.

BUY: భారత్‌ ఫోర్జ్‌… టార్గెట్‌ రరూ. 700 (స్టాప్‌లాస్‌ రూ. 673)
BUY: హావెల్స్‌ … టార్గెట్‌ రూ. 1045 (స్టాప్‌లాస్ రూ. 1007)
అనలిస్ట్‌ మితేష్‌ టక్కర్‌ సిఫారసులు

BUY: మారికో … టార్గెట్‌ రూ. 490 (స్టాప్‌లాస్‌ రూ. 465)
BUY: పిరిమల్‌ ఎంటర్‌ప్రైజస్‌.. టార్గెట్‌ రూ. 1950 (స్టాప్‌ లాస్‌ రూ. 1740)
BUY: మహానగర్‌ గ్యాస్… టార్గెట్‌ రూ. 1265 (స్టాప్‌లాస్ రూ. 1199)