ప్రస్తుత సంవత్సరం ప్రథమార్ధం (జనవరి-జూన్)లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 60 శాతం పెరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది....
Blog
స్పాట్ మార్కెట్‌లో స్టాండర్డ్ గోల్డ్ నిన్న 52 వేల దిగువకు వచ్చింది. న్యూఢిల్లీలో పది గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ. 760 తగ్గిన తులం ధర...
ఫ్రాన్స్‌కు చెందిన బహుళజాతి సంస్థ శాఫ్రాన్ హైదరాబాద్‌లో తమ అతిపెద్ద, తొలి ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ మెయింటేనెన్స్, రిపేర్, ఓవరాల్ (ఎంఆర్‌వో) కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఎయిర్‌క్రాఫ్ట్, రాకెట్ ఇంజిన్ల...
వంటనూనెల ధరలను వారంలో లీటరుకు రూ.10 చొప్పున తగ్గించాలని కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒకే బ్రాండ్ ఆయిల్ దేశ వ్యాప్తంగా ఒకే ధర ఉండేలా కూడా...
వాల్‌స్ట్రీట్‌లోని మూడుసూచీలు నష్టాల్లో ఉన్నాయి. చిత్రం మూడు 0.4 శాతం నష్టంతో ట్రేడవుఉన్నాయి. ఒకవైపు యూరో మార్కెట్లు రెండు శాతం వరకు లాభంతో ముగిశాయి. జర్మనీ డాక్స్...
ఇంధన ధరలు పెరగడంతో యూరో మార్కెట్ల కరెన్సీలు గత కొన్ని రోజులుగా భారీగా క్షీణించాయి. దీంతో డాలర్ 20 ఏళ్ళ గరిష్ఠానికి చేరింది. ఇవాళ డాలర్ ఇండెక్స్...
ఇటీవలి కాలంలో అనేక బ్రాండ్‌లతో ఒప్పందం కుదుర్చుకున్న రిలయన్స్ రీటైల్ తాజాగా మరో ప్రధాన బ్రాండ్‌తో ఒప్పందం చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ GAPతో...
పాపులర్ ఔషధం డోలో -650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్‌పై ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న ఆ కంపెనీ...
మిడ్ సెషన్ తరవాత స్వల్ప ఒత్తిడి వచ్చినట్లు కన్పించినా... చివర్లో నిఫ్టి కోలుకుంది. 16011 గరిష్ఠ స్థాయిని తాకిన తరవాత నిఫ్టి స్వల్పంగా తగ్గింది. కాని చివరల్లో...
నిన్నలాగే ఇవాళ కూడా మిడ్ సెషన్ కల్లా నిఫ్టి 16000ని దాటింది. ఇవాళ నిన్నటికి భిన్నంగా యూరో మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభం కావడంతో మన మార్కెట్లలో...
