For Money

Business News

నష్టాల్లో వాల్‌స్ట్రీట్‌

వాల్‌స్ట్రీట్‌లోని మూడుసూచీలు నష్టాల్లో ఉన్నాయి. చిత్రం మూడు 0.4 శాతం నష్టంతో ట్రేడవుఉన్నాయి. ఒకవైపు యూరో మార్కెట్లు రెండు శాతం వరకు లాభంతో ముగిశాయి. జర్మనీ డాక్స్‌ వంటి సూచీలు కూడా 1.56 శాతం లాభంతో ముగిసింది. క్రూడ్‌ ఆయిల్‌ ఇవాళ కూడా రెండు శాతంపైగా క్షీణించింది. దీంతో ఎనర్జి షేర్లు నష్టపోయాయి. ఈ మూడు సూచీలు ముఖ్యంగా నాస్‌డాక్‌ క్లోజింగ్‌కల్లా గ్రీన్‌లోకి వస్తుందేమో చూడాలి. డాలర్‌ ఇపుడు ఈక్విటీ మార్కెట్లను శాసిస్తోంది. క్రూడ్‌ ఆయిల్‌ 12 వారాల కనిష్ఠానికి పడితే.. డాలర్‌ 20 ఏళ్ళ గరిష్ఠానికి చేరింది. క్రూడ్‌ తగ్గడానికి డాలర్‌ బలుపు కూడా ఒక కారణం. అలాగే బులియన్‌ కూడా. బంగారం ఔన్స్‌ ధరు 1732 డాలర్లకు పడిపోవడం విశేషం.