For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : టాటా కన్జూమర్‌
టార్గెట్‌ : రూ. 1200
స్టాప్‌లాస్‌ : రూ. 1160

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ
టార్గెట్‌ : రూ. 3680
స్టాప్‌లాస్‌ : రూ. 3570

కొనండి
షేర్‌ : వోల్టాస్‌
టార్గెట్‌ : రూ. 1430
స్టాప్‌లాస్‌ : రూ. 1354

కొనండి
షేర్‌ : కెనరా బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 620
స్టాప్‌లాస్‌ : రూ. 590

కొనండి
షేర్‌ : హెచ్‌సీఎల్‌ టెక్‌
టార్గెట్‌ : రూ. 1490/రూ. 1520
స్టాప్‌లాస్‌: రూ. 1440

కొనండి
షేర్‌ : శ్రీరామ్‌ ఫైనాన్స్‌
పొజిషనల్‌ బై

Leave a Reply