For Money

Business News

Blog

ఆగస్టు నెలలోనే 5జీ సేవలను తీసుకొస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. భాగస్వామ్య సంస్థలతో నెట్‌వర్క్‌కు సంబంధించిన ఒప్పందాలు పూర్తయినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. 5జీ సేవలను పూర్తి...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా రూ.7,297 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఇది మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. అయితే మార్చితో ముగిసిన...

తనకున్న వాటాలో కొంత భాగాన్ని విక్రయించాలని యోచిస్తున్నారు స్పైస్‌ జెట్‌ యజమాని అజయ్‌ సింగ్‌. ప్రస్తుతం ఈ కంపెనీలో అజయ్‌ సింగ్‌కు 60 శాతం వాటా ఉంది....

హైదరాబాద్ కేంద్రంగా ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ట్రై కలర్‌ కంపెనీపై ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి దేశవ్యాప్తంగా 16 చోట్ల...

ఎయిర్‌లైన్స్‌ కంపెనీ ఇండిగో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ ప్రారంభమై 16 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘స్వీట్‌ 16’ పేరిట వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది కేవలం...

దిగువ స్థాయి నుంచి ఏకంగా 160 పాయింట్లు కోలుకుంది నిఫ్టి. ఉదయం అనుకున్నట్లే దిగువ స్థాయిలో నిఫ్టికి గట్టి మద్దతు లభించింది. యూరో మార్కెట్లకు ముందు ఒత్తిడికి...

నిఫ్టి ఒకదశలో 17225 వద్దకు చేరినా.. క్రమంగా కోలుకుని ఇపుడు 17275 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 70 పాయింట్ల నష్టంతో ఉంది....

నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17382ను తాకింది. ఇపుడు 17370 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 24 పాయింట్ల లాభంతో ఉంది. సెన్సెక్స్‌ 130 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది....