ఈనెల 30వ తేదీన ఎల్‌ఐసీ బోర్డు సమావేశం కానుంది. మార్చి తో ముగిసిన త్రైమాసికంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఫలితాలను బోర్డు పరిశీలించనుంది. ఇదే...
FEATURE
ఇవాళ కూడా మార్కెట్ పై స్థాయిలో నిలబడలేకపోయింది. ఆరంభ లాభాలు కోల్పోయిన నిఫ్టి మిడ్ సెషన్‌లో కోలుకుంది. ఒక మోస్తరు లాభాల్లోకి వచ్చినా... యూరో మార్కెట్ల ప్రారంభం...
హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. ముడి పదార్థాల ధరలు పెరగడంతో పాటు వ్యయాలు పెరిగినందున ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. గడచిన పది రోజులుగా...
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 16240ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 16205 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 5...
నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా.. ఫ్యూచర్స్ రెడ్‌లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లన్నీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. టెక్నికల్‌గా నిఫ్టి అన్ని సిగ్నల్స్...
అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకు మూడు షేర్లను ప్రతిపాదించారు స్టాక్ మార్కెట్ అనలిస్టులు. ప్రముఖ అనలిస్ట్ కునాల్ బోత్రా విప్రో, జీఎన్‌ఎఫ్‌సీ షేర్లను సిఫారసు చేస్తున్నారు. ప్రస్తుత...
ఈ నెల ఆరంభంలో దాదాపు వంద శాతం క్షీణించిన క్రిప్టో కరెన్సీ టెరా యూఎస్డీ (TerraUSD ), దాని అనుబంధ క్రిప్టో కాయిన్ టెరా లూనా నిన్న...
రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్ అత్యధికంగా 1.98 శాతం లాభపడగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.86 శాతం లాభంతో ముగిసింది....
విదేశీ పెట్టుబడుల ఆకర్షించడం కోసం తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దావోస్‌కు ఒక రోజు ముందుగానే చేరుకున్నారు. అక్కడ వివిధ...
ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున గ్రీన్ ఎనర్జి ప్రాజెక్టులు చేపట్టాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా అదానీ గ్రూప్ అధినేత...
