For Money

Business News

NIFTY TODAY: ట్రేడింగ్‌ లెవల్స్‌

నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా.. ఫ్యూచర్స్‌ రెడ్‌లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లన్నీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. టెక్నికల్‌గా నిఫ్టి అన్ని సిగ్నల్స్‌ సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి. అయితే దిగువస్థాయిలో మాత్రం బై సిగ్నల్ ఇస్తున్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 16214. ఇవాళ్టి ట్రేడింగ్‌కు నిఫ్టికి 16136 కీలకం కానుంది. ఇది ఇంట్రా డేకు కొనుగోలు స్థాయి. ఈ స్థాయిని నిఫ్టి కాపాడుకుంటుందా అన్నది చూడాలి. నిఫ్టి టుడే లెవల్స్‌

అప్‌ బ్రేకౌట్‌16356
రెండో ప్రతిఘటన 16319
తొలి ప్రతిఘటన 16294
నిఫ్టికి కీలకం 16272
తొలి మద్దతు 16136
రెండో మద్దతు 16111
డౌన్‌ బ్రేకౌట్‌ 16073