చత్తీస్‌ఘడ్‌లోని జగదల్‌పూర్ వద్ద ఉన్న నగర్నార్ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. జగదల్‌పూర్‌కు 16 కి.మీ.దూరంలో నగర్నార్ వద్ద ఈ ప్లాంట్‌ను రూ. 25,000...
ECONOMY
నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్ళు రూ.1.46 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది నవంబర్‌లో వసూలైన 1.31 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లలో ఈ ఏడాది 11 శాతం...
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అమిత్ అరోరా అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఆయనను 14 రోజుల పాటు తమ కస్టడీకి...
ఇవాళ మూడు కీలక గణాంకాలు వచ్చాయి. మూడు దారుణంగా ఉన్నాయి. ద్రవ్యలోటు అంచనాలను తప్పింది. జీడీపీ అనుకున్న స్థాయిలో వృద్ధి చెందలేదు. వీటికి కారణం.. కీలక రంగాలన్నీ...
ఆదాయం, ఖర్చు, లోటు గురించి రాష్ట్రాలకు పదే పదే హెచ్చరికలు చేసే కేంద్ర ప్రభుత్వం తన వరకు వచ్చే సరికి బోర్లా పడింది. హద్దేలేని ఖర్చుతో ద్రవ్యలోటు...
దేశ ఆర్థిక పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మందగించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (జులై నుంచి...
డిసెంబర్ 1వ తేదీ నుంచి రీటైల్ మార్కెట్‌లో డిజిటల్ కరెన్సీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు ఆర్బీఐ ఇవాళ ఓ ప్రకటన చేసింది. అంటే డిజిటల్ రూపంలోనే...
ఫుడ్ డెలివరీ విభాగం, ఎడ్యుకేషన్ విభాగాలను మూసేసిన ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్... తాజాగా డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ విభాగాన్ని కూడా మూసేయాలని నిర్ణయించింది. తన ప్రధాన...
ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా చార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐ చార్జిషీటులో మాదిరి ఈడీ చార్జిషీటులో కూడా ఢిల్లీ డిప్యూటీ సీఎం...
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం నానక్‌రామ్‌గూడలో నూతనంగా నిర్మించిన భవనంలోకి మారనుంది. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన నూతన భవనంలో 2023 జనవరి తొలి వారంలోనే యూఎస్ కాన్సులేట్...