కొత్త స్కీమ్‌ను ప్రారంభించడంతో ఈజ్ మై ట్రిప్ షేర్ ఇవాళ 20 శాతం లాభంతో ట్రేడవుతోంది. వరుసగా నాలుగు సెషన్ష్ నుంచి నష్టాల్లో ఉన్న ఈ షేర్...
CORPORATE NEWS
సహారా గ్రూప్ సంస్థ, అధిపతి సుబ్రతా రాయ్‌లకు చెందిన బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల జప్తు చేయాల్సిందిగా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది....
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ చిట్ రిజిస్ట్రార్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. సంస్థకు చెందిన కొన్ని శాఖల్లో వివరాలు కోరుతూ...
విమానాశ్రయాలకు సమీపంలో ఉన్నవారికి 5జీ సర్వీసులు అందించవద్దని కేంద్ర ప్రభుత్వం టెలికాం కంపెనీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీయో, ఎయిర్‌టెల్, వొడాఫోన కంపెనీలకు టెలికాం...
విశాఖపట్నం సమీపంలోని పరవాడ ఫార్మా సిటీలో ఉన్న లారస్ ల్యాబొరేటరీస్‌కు చెందిన యూనిట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. లారస్ ల్యాబ్ యూనిట్-3లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ...
ఎన్‌డీటీవీ అమ్మకం విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆ కంపెనీ ప్రమోటర్ ప్రణయ్ రాయ్ జాక్ పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. ఓపెన్ ఆఫర్ తరవాత కూడా ప్రణయ్ రాయ్...
సరిగ్గా 50 ఏళ్ళ క్రితం మార్కెట్‌లో లూనా వచ్చింది. ఇపుడు ఎలక్ట్రిక్ ‘లూనా’ రాబోతోంది. తమ అనుబంధ సంస్థ అయిన ‘కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్...
రేపటి నుంచి ఢిల్లీలో పాల ధర పెరగనుంది. లీటర్ పాల ధరను రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు మదర్ డెయిరీ వెల్లడించింది. సవరించిన ధర మంగళవారం నుంచే...
ఐసీఐసీఐ బ్యాంక్ రుణాల కేసులో వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ అయిన వేణుగోపాల్ ధూత్ అప్రూవర్‌గా మారారు. ఆయనను ఇవాళ సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 2012లో ఐసీఐసీఐ...
మార్కెట్ ఊహాగానాలు నిజమయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన సువేన్ ఫార్మాలో ప్రమోటర్లు జాస్తి వెంకటేశ్వర్లు కుటుంబానికి ఉన్న వాటాను అడ్వెంట్ ఇంటర్నేషనల్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో జాస్తి...
