For Money

Business News

లారస్‌ ల్యాబ్‌లో ప్రమాదం… నలుగురి మృతి

విశాఖపట్నం సమీపంలోని పరవాడ ఫార్మా సిటీలో ఉన్న లారస్‌ ల్యాబొరేటరీస్‌కు చెందిన యూనిట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. లారస్‌ ల్యాబ్‌ యూనిట్‌-3లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.