తాను, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒకే రాష్ట్రానికి చెందినవారు కావడం వల్ల... పదే పదే తనను టార్గెట్ చేస్తున్నారని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ...
CORPORATE NEWS
ట్విటర్ లాగిన్ అవడం కావడం లేదని అనేక మంది ఫిర్యాదు చేస్తున్నట్లు ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ డాట్ కామ్ పేర్కొంది. అమెరికా నుంచి కనీసం10,000 మంది...
స్లీప్‌వేల్ బ్రాండ్‌తో పరుపులను విక్రయిస్తున్న షీలా ఫోమ్ లిమిటెడ్..వ్యాపార విస్తరణలో భాగంగా తన ప్రత్యర్థి అయిన కర్లాన్‌ను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల...
ఆన్‌లైన్‌లో నిత్యావసర వస్తువులు డెలివరీ చేసే బిగ్‌బాస్ కంపెనీ హైదరాబాద్‌లో షాప్‌ను ప్రారంభించింది. ఈ కంపెనీని ఇటీవల టాటా గ్రూప్ టేకోవర్ చేసిన విషయం తెలసిఇందే. తాజా...
ఎయిమ్స్ సర్వర్ డేటా చోరీ ఇంకా మరవకముందు ఐఆర్‌సీటీసీ (IRCTC) నుంచి రైల్వే ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో నమోదైన...
మొన్న గాంబియా... ఇపుడు ఉజ్బెకిస్తాన్. భారత్‌కు చెందిన ఓ కంపెనీ దగ్గు మంది తాగి తమ దేశంలో 18 మంది పిల్లలు మృతి చెందినట్లు ఉజ్బెకిస్తాన్ ఆరోపించింది....
టెస్లా షేర్ ఇటీవల భారీగా క్షీణించింది. నిన్న 11 శాతం పైగా క్షీణించి 109 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ మార్కెట్‌లో పోటీ పెరగడం,...
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 2026కల్లా 25 కోట్ల స్మార్ట్ మీటర్లను అమర్చాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం రూ. 1.5 లక్షల కోట్లు వెచ్చించనట్లు వెల్లడించింది....
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వేసుకునే నాజల్ వ్యాక్సిన్ ధర డోసుకు రూ. 800 (పన్నులు అదనం)లుగా ఖరారు చేశారు. 18 ఏళ్లు పైబడినవారికి...
తమ ప్లాంట్‌లో ప్రమాదం జరిగినా.. ఉత్పత్తికి ఎలాంటి విఘాతం లేదని లారస్ ల్యాబ్ పేర్కొంది. నిన్న వైజాగ్‌లోని ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు, ఇద్దరు కాంట్రాక్ట్...
