ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ టీసీఎల్ కంపెనీ హైదరాబాద్‌కు రానుంది. ఏకంగా రూ. 225 కోట్లతో తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. తెలంగాణకు చెందిన రిసోజెట్ అనే సంస్థతో కలిసి...
CORPORATE NEWS
అదానీ గ్రూప్‌ను అమెరికా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జీక్యూజీ పార్టనర్స్ మరో సారి ఆదుకుంది. ఈసారి కూడా వంద కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. హిండెన్‌బర్గ్ నివేదిక...
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) షేరు ముఖ విలువ తగ్గనుంది. షేర్ల విభజనకు సంబంధించిన ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కంపెనీ షేర్ ముఖవిలువ...
మరో వంద కోట్ల డాలర్లను మార్కెట్ నుంచి సమీకరించాలని భావిస్తున్న ఎడుటెక్ సంస్థకు మరో భారీ షాక్ తగిలింది. కంపెనీలో నాన్ ప్రమోటర్లలో అత్యధిక వాటా కలిగిన...
హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో... ఈ రెండు కంపెనీల్లో పలు మార్పులు జరుగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో 50 శాతం మించి వాటా కొనుగోలు చేసేందుకు...
ఒకవైపు అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి హిండెన్‌బర్గ్ నివేదికపై విరుచుకుపడ్డారు. వాటాదారులకు రాసిన ఓ...
జులై 13వ తేదీన హెచ్‌డీఎఫ్‌సీ షేర్లను డీలిస్ట్ చేస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు విలీనం అవుతున్న విషయం తెలిసిందే. ఈ...
ఢిల్లీలో ఊబర్, రాపిడో బైక్ ట్యాక్సీలు నడపడంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఎలాంటి పర్మిట్లు లేకుండా ఈ సర్వీసులు నిర్వహించకుండా...
సోనీ -జీ ఎంటర్‌టైన్‌మెంట్ విలీనం విషయంలో గత వారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ డీల్‌కు అనుమతులను పునరాలోచన చేయాలంటూ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలను సూచిస్తూ ఎన్‌సీఎల్‌టీ...
తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ ఫాక్స్‌కాన్ బెంగళూరు సమీపంలో భారీ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే విస్తరించాలని భావించిన ఈ కంపెనీ ఇపుడు బెంగళూరు నగర శివార్లలో...