జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వేదాంత కంపెనీ రూ.2,640 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 4,421 కోట్ల నికర లాభం...
CORPORATE NEWS
ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుని దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్స్ సంస్థ గో ఫస్ట్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) గ్రీన్ సిగ్నల్...
జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరుత్సాహకర ఫలితాలను ప్ర కటించింది. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఏప్రిల్ - జూన్ మధ్యకాలంలో కంపెనీ...
ఈసారి ఐటీ కంపెనీలలో హెచ్‌సీఎల్ టెక్‌పై చాలా మంది ఇన్వెస్టర్లు సానుకూల ఫలితాలు వస్తాయని భావించారు. కంపెనీ ఫలితాలు మాత్రం మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. జూన్‌తో...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సి ఎంఎల్ సొల్యూషన్స్ కోసం తమ కంపెనీలో 50,000 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు టీసీఎస్ పేర్కొంది. దీర్ఘకాలానికి కంపెనీ పనితీరు మెరుగ్గా ఉంటుందని... స్వల్ప...
దేశంలోని అతి పెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ మూడు నెలల్లో కంపెనీ రూ. 59,381 కోట్ల ఆదాయంపై రూ....
మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారుల దుష్ప్రచారం కొనసాగుతోంది. మార్గదర్శి సంస్థకు సంబంధించి తరచూ మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనలు చేయడాన్ని కోర్టులు తప్పు...
ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారంటూ తాజాగా నమోదైన కేసులో ఆయన స్టేట్‌మెంట్‌ను ఈడీ...
హెచ్‌డీఎఫ్‌షీ సంస్థ ప్రారంభం నుంచి చివరి వరకు ఛైర్మన్‌గా ఉన్న దీపక్ పరేఖ్ ఎట్టకేలకు గుడ్‌బై చెప్పారు. ఇవాళ్టితో హెచ్‌డీఎఫ్‌సీ తెర మరుగు కానుంది. రేపటి నుంచి...
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి డీ లిస్ట్ అవుతున్న విషయం తెలిసిందే. డీ లిస్ట్ తరవాత ఈ కంపెనీ ఐసీఐసీఐ బ్యాంకుకు పూర్తి అనుబంధ సంస్థగా...