టాటా మోటార్స్.. టిగోర్ ఎలక్ట్రిక్ కారు (ఈవీ)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మూడు వేరియంట్లలో తీసుకువచ్చిన ఈ కారు బేసిక్ మోడల్ ధర రూ.11.99 లక్షలు. వేరియంట్‌ను బట్టి...
CORPORATE NEWS
స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల హవా కొనసాగుతోంది. పలు కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో అదానీ ట్రాన్స్‌మిషన్(రూ. 1,580), అదానీ టోటల్ గ్యాస్(రూ....
ఆన్‌లైన్ పేమెంట్స్‌కు సంస్థ అయిన బిల్‌డెస్క్‌ను ప్రొసస్ కంపెనీ టేకోవర్ చేసింది. బిల్‌డెస్క్‌ను ఏకంగా 470 కోట్ల డాలర్లకు అంటే సుమారు రూ. 35,000 కోట్లకు టేకోవర్...
టెలికాం చార్జీలు పెంచడానికి ఇది సరైన సమయని భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు. ఒక వేచి ఉండే ఓపిక లేకనే పోస్ట్ పెయిడ్ చార్జీలను...
భారత మార్కెట్‌లో ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకొంటోంది టెస్లా. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో రారాజుగా ఉన్న టెస్లా భారత్‌లో ప్లాంట్ పెట్టేందుకు సిద్ధమైంది. బెంగళూరు కేంద్రంగా కార్పొరేట్...
రైట్స్ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని భారతీ ఎయిర్‌టెల్ నిర్ణయించింది. ఆదివారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేవఃలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ...
రిలయన్స్ జియోలో 7.7 శాతం వాటా కోసం రూ. 33,737 కోట్లు పెట్టుబడి పెట్టిన గూగుల్ కంపెనీ ఇపుడు ఎయిర్‌టెల్‌లో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతోంది. జాతీయ...
హైదరాబాద్‌కు చెందిన ఓపెన్‌ప్లేను రూ.186.41 కోట్లతో కొనుగోలు చేసినట్లు నజారా టెక్నాలజీస్ వెల్లడించింది. శ్రీరామ్ రెడ్డి వంగా, ఉన్నతి మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ నుంచి ఓపెన్‌ప్లేను కొనుగోలు చేసినట్లు...
గంగవరం పోర్టులో తన వాటాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసింది. గంగవరం పోర్టులో ఏపీ సర్కారుకు ఉన్న 10.4 శాతం వాటాను రూ.644.78 కోట్లకు కొనుగోలు చేసినట్లు...
హైదరాబాద్‌కు చెందిన టెక్నో పెయింట్స్ రూ.75 కోట్ల పెట్టుబడితో ప్రత్యేకంగా సూపర్ ప్రీమియం పెయింట్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. తెలంగాణాలోని చేర్యాల వద్ద ఈ ప్లాంటును...
