For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : గ్లెన్‌మార్క్‌ ఫార్మా
టార్గెట్‌ : రూ. 2340
స్టాప్‌లాస్‌ : రూ. 2280

అమ్మండి
షేర్‌ : హెచ్‌సీఎల్‌టెక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1310-1300
స్టాప్‌లాస్‌ : రూ. 1362

కొనండి
షేర్‌ : AU స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1125
స్టాప్‌లాస్‌ : రూ. 1064

కొనండి
షేర్‌ : నెస్లే
టార్గెట్‌ : రూ. 1570
స్టాప్‌లాస్‌ : రూ. 1510

కొనండి
షేర్‌ : రిలయన్స్‌
టార్గెట్‌ : రూ. 1360-1380
స్టాప్‌లాస్‌ : రూ. 1305

కొనండి
షేర్‌ : భారత్‌ ఫోర్జ్‌
టార్గెట్‌ : రూ. 2260
స్టాప్‌లాస్‌ : రూ. 2183

కొనండి
షేర్‌ : టాటా పవర్‌
పొజిషనల్‌ బై

Leave a Reply