బాలీవుడ్‌లో చరిత్ర సృష్టిస్తోంది కేజీఎఫ్ చాప్టర్ 2. యశ్ నటించిన ఈ సినిమా ధాటికి డైరెక్టర్ హిందీ సినిమాలు కూడా నిలబడలేకపోతున్నాయి. ఇప్పటికి మూడు పెద్ద సినిమాలు...
CORPORATE NEWS
ఆర్ఆర్ఆర్ మూవీ డిజిటల్ రంగంలో సంచలనం సృష్టించబోతోంది. ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్స్ హక్కులను జీ5 కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ...
మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలను పరిశీలించేందుకు పలు కంపెనీలు ఇవాళ సమావేశం కానున్నాయి. వీటిలో రిలయన్స్‌తో పాటు పలు ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా...
ఆర్బీఐ రెపో రేట్లను పెంచడంతో వెంటనే బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. డిపాజిట్లపై ఇంకా కిమ్మనని బ్యాంకులు ... అధిక వడ్డీ వచ్చే...
రిలయన్స్ గ్రూప్ మాదిరిగా మీడియా రంగంలో కూడా ఆధిపత్యం సాధించాలనే టార్గెట్‌తో అదానీ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఏంఎంజీ మీడియా నెట్‌వర్క్స్ పేరుతో ఓ సంస్థను కూడా...
టాటా మోటార్స్ ఇవాళ ఏస్ మినీ ట్రక్ .. ఎలక్ట్రిక్ వెర్షన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రముఖ ఈ - కామర్స్ సంస్థలైన అమెజాన్, బిగ్ బాస్కెట్,...
ఓలా కార్స్ సీఈఓ అరుణ్ సిర్దేష్‌ముక్ కంపెనీ నుంచి వైదొలగనున్నారు. ఆయనతో పాటు గ్రూప్ స్ట్రాటజీ చీఫ్ అమిత్ ఆంచల్ కూడా రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి....
రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన మీడియా హోల్డింగ్ కంపెనీ నెట్‌వర్క్ 18 మార్చితో ముగిసిన మూడు నెలల్లో ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది.గత ఏడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో కంపెనీ...
మార్చితో ముగిసిన త్రైమాసికంలో టైటన్ కంపెనీ పనితీరు మార్కెట్‌ను నిరుత్సాహపర్చింది. మార్కెట్ అంచనాలను ఈ కంపెనీ ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ....
గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు కనబర్చిన అదానీ విల్మర్... మరుసటి రోజే ప్రధాన బ్రాండ్‌లను కొనుగోలు చేసి ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది. కోహినూర్ బ్రాండ్...
