రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో స్టాక్ మార్కెట్‌తోపాటు ఇతర మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. ఇది ఇలా ఉండగానే.. రష్యాపై అనేక దేశాలు...
Blog
గత కొన్ని రోజులు మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారిన భారత్ పే ఎండీ ఆష్నీర్ గ్రోవర్ వ్యవహారానికి తెరపడింది. భారత్‌పే ఎండీ, డైరెక్టర్‌గా ఆయన రాజీనామా చేశారు....
ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యా చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. షేర్ మార్కెట్ సూచీ సగానికి పడిపోగా, రష్యా కరెన్సీ రూబుల్ సోమవారమే 30 శాతం వరకు...
సీపాస్ (కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఎ సర్వీస్) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్ తాజాగా ట్రూకాలర్‌తో జట్టు కట్టింది. ట్రూకాలర్ బిజినెస్ మెసేజింగ్‌కు తమ వైజ్‌లీ సీపాస్ ప్లాట్‌ఫామ్...
ఇటీవలి కాలంలో వివిధ రకాల డీల్స్ వార్తల్లో ఉంటున్న హైదరాబాద్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ బ్రైట్‌కామ్ గ్రూప్ లిమిటెడ్ ఇపుడు మరో వార్తతో సంచలనం రేపుతోంది. ఈ...
దేశంలో గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ సంస్థలు షాకిచ్చాయి. కమర్షియల్ గ్యాస్ ధరను రూ. 105 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో ప్రస్తుతం 19...
ఎవరెడీ ఇండస్ట్రీస్ వాటారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించారు డాబర్ కంపెనీ ప్రమోటర్లు. ఎవరెడీ ఈక్విటిలో ఇప్పటికే 25.11% వాటా కొనుగోలు చేసిన డాబర్ ఇండియా ప్రమోటర్లు ‘బర్మన్’...
ఆరంభ నష్టాల నుంచి వాల్‌స్ట్రీట్ కోలుకుంది. జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, గోల్డమ్యాన్ శాక్స్ వంటి పలు బ్యాంకుల షేర్లు మూడు శాతం దాకా క్షీణించడంతో...
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై నెలకొన్న అనిశ్చితి ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడుతోంది. దీంతోపాటు కరెన్సీ మార్కెట్ కూడా ప్రభావితం అవుతోంది. తగ్గుముఖం పట్టినా క్రూడ్...
రతన్ టాటా మద్దతు ఉన్న బ్లూ స్టోన్ జ్యువలరీ కంపెనీ క్యాపిటల్ మార్కెట్‌లో ప్రవేశించేందుకు రంగం సిద్ధం అవుతోంది. కంపెనీ వ్యాల్యూయేషన్ రూ. 12,000 కోట్ల నుంచి...
