మార్కెట్‌కు ప్రతికూల అంశాలు ఏమీ లేవు. ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి... ఇతర అంవాలపై దృష్టి పెట్టడం మంచింది. మిగిలిన అన్ని అంశాలు మార్కెట్‌కు...
Blog
ఈవారంలో స్వల్ప కాలానికి రెండు షేర్లను సిఫారసు చేస్తున్నారు ఏంజిల్ వన్ చీఫ్ టెక్నికల్ అనలిస్ట్ సుమీత్ చవాన్. ఇపుడు మార్కెట్‌లో హాట్ షేర్లు సిమెంట్ షేర్లు....
గత శుక్రవారం వాల్‌స్ట్రీట్ స్వల్ప లాభాలతో ముగిసింది. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నందున బ్యాంకు షేర్లకు మద్దతు పెరుగుతోంది. దీంతో డౌజోన్స్ 0.4 శాతం లాభంతో ముగిసింది....
దాదాపు రెండేళ్ళుగా స్తబ్దుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. గత త్రైమాసికంలో బ్యాంక్ పనితీరు అద్భుతంగా ఉన్నా... షేర్ ధరలు పెరుగుదల అంతంత మాత్రమే...
దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్నా.. ఆర్బీఐకి మాత్రం కన్పించడం లేదు. ఈసారి కూడా వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంటున్నాయి. రెండు నెలలకు ఒకసారి పరపతి...
పెట్రోల్, డీజిల్ రేట్లను ఇవాళ కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. పెట్రోల్, డీజిల్ రేట్లను లీటరుకు 40 పైసలు చొప్పున పెంచాయి. దీంతో గత రెండు...
తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ ఇన్‌ఫ్రా సంస్థ సింహపురి ఎనర్జీ లిమిటెడ్‌ని అమ్మాలన్న తాజా ప్రతిపాదనకు హైదరాబాద్ హైకోర్టు బ్రేక్ వేసింది. తమ కంపెనీ...
గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనని తేలింది. దిగుమతి బొగ్గు సరఫరా చేసేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ దాఖలు చేసిన రెండు వేర్వేరు టెండర్లను ఏపీ...
మార్కెట్ చాలా బలంగా ముందుకు సాగుతోంది. అక్కడక్కడ చిన్న కుదుపులు ఉన్నా... 18,000 వైపు పయనిస్తున్నట్లుగా కన్పిస్తోంది. ఇప్పటికే 17500 స్థాయిని అందుకున్న నిఫ్టి మరింత ముందుకు...
జనరల్ అట్లాంటిక్‌కు మెజారిటీ వాటా ఉన్న కె ఫిన్ టెక్నాలజీస్ లిమిట్ క్యాపిటల్ మార్కెట్‌లో ప్రవేశించేందుకు రెడీ అవుతోంది. పబ్లిక్ ఇష్యూ కోసం ప్రాస్పెక్టస్‌ను సెబీ వద్ద...
