For Money

Business News

NIFTY TODAY: 17600 కీలకం

మార్కెట్‌కు ప్రతికూల అంశాలు ఏమీ లేవు. ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి… ఇతర అంవాలపై దృష్టి పెట్టడం మంచింది. మిగిలిన అన్ని అంశాలు మార్కెట్‌కు అనుకూలంగా ఉన్నాయి. నిఫ్టిలో ప్రధాన షేర్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు అనుకూలంగా అనేక రివ్యూలు వస్తున్నాయి. ఈ నెలలో కార్పొరేట్‌ ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టికి ప్రతికూల అంశాలు లేకున్నా… నిఫ్టిని స్పీడును గమనించాలి. నిఫ్టి క్రితం ముగింపు 17,670. ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌ ఈ విధంగా ఉన్నాయి.

అప్‌ బ్రేకౌట్‌ -17844
రెండో ప్రతిఘటన -17797
తొలి ప్రతిఘటన -17766
నిఫ్టికి కీలకం -17599
తొలి మద్దతు -17575
రెండో మద్దతు -17544
డౌన్‌ బ్రేకౌట్‌ -17497