ఇప్పటి వరకు ఇలాంటి విశేషణాలు మార్కెట్ బాగా పెరిగితే వాడేవారు. ఇపుడు నష్టాలకు కూడా వాడాల్సి వస్తోంది. నిజం చెప్పాలంటే పొజిషనల్, ఇన్వెస్టర్లకు నష్టాలే కాని... ట్రేడర్స్‌కు...
Blog
మార్కెట్ ప్రధాన మద్దతు స్థాయిని పరీక్షిస్తోంది. 15835 స్థాయి మార్కెట్‌కు అత్యంత కీలకమని భావిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అంటే ఒంటి గంటకు నిఫ్టి 15832ను తాకింది. నిఫ్టి...
గిర్రుమని ఓ ఏడాది తిరగ్గానే సీన్ మారిపోయింది. ఈ బుల్ మార్కెట్ ప్రారంభమైనపుడు బుల్స్ డార్లింగ్ షేర్లు ఇవాళ అనాథల్లా మారాయి. అనేక ప్రధాన కంపెనీలు ఇవాళ...
మణప్పురం ఫైనాన్స్ షేర్ 12 శాతం క్షీణించింది. ఇపుడు రూ. 92 ప్రాంతంలో ట్రేడవుతోంది. ఈ షేర్ క్రితం ముగింపు రూ. 104.55. ప్రస్తుతం ఈ షేర్...
మార్కెట్ భారీ నష్టాల్లో ఉన్నా ఒకే ఒక ఆశాకిరణం... ఐటీసీ షేర్. నిన్న మార్కెట్ అంచనాలకు మించి ఫలితలను ఐటీసీ ప్రకటించింది. ముఖ్యంగా నాన్ సిగరేట్ విభాగం...
మార్కెట్‌తో పాటు ఎల్‌ఐసీ షేర్ ధర పడుతూనే ఉంది. నిన్న మార్కెట్ భారీగా పెరిగినా ఎల్‌ఐసీ షేర్ రూ.876 వద్ద ఆగిపోయింది. లిస్టింగ్‌లో షేర్లు పొందిన వాటాదారులందరూ...
నిఫ్టి ఓపెనింగ్‌లోనే భారీగా నష్టపోయింది. నిఫ్టి 300 పాయింట్లకుపైగా నష్టంతో 15917 పాయింట్లను తాకింది. ఇపుడు 15966 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 278...
నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 16000 స్థాయిని కోల్పోయే అవకాశముంది. ప్రపంచ మార్కెట్ల తాకిడితో పాటు ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా ఉంది. ఇప్పటి వరకు నిఫ్టి...
ఇవాళ్టి ట్రేడింగ్ కోసం 5పైసా డాట్ కామ్ అయిదు మూమెంటమ్ షేర్లను సిఫారసు చేస్తోంది. ఈ వెబ్‌సైట్ చాలా వరకు బై రెకమెండేషన్స్ ఇస్తుంది. కాబట్టి మార్కెట్...
నిఫ్టి ఇవాళ 16000 దిగువన ప్రారంభం కానుంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ ముగింపు కూడా ఉన్నందున నిఫ్టి పతనం చాలా జోరుగా, వన్‌సైడ్ ఉంటుందని అంటున్నారు ప్రముఖ...
