For Money

Business News

మార్కెట్‌ డార్లింగ్స్‌… 52 వారాలకనిష్ఠ స్థాయికి..

గిర్రుమని ఓ ఏడాది తిరగ్గానే సీన్‌ మారిపోయింది. ఈ బుల్‌ మార్కెట్‌ ప్రారంభమైనపుడు బుల్స్‌ డార్లింగ్‌ షేర్లు ఇవాళ అనాథల్లా మారాయి. అనేక ప్రధాన కంపెనీలు ఇవాళ 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకాయి. దాదాపు రెండు నుంచి మూడేళ్ళు మార్కెట్‌ పట్టించుకోని ఐటీసీ ఇవాళ 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకగా… అనేక షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరాయి… అలాంటి షేర్లలో కొన్ని…

ఆస్ట్రాట్‌
బీపీసీఎల్‌
సీజీ కన్జూమర్‌
డాబర్‌
డాక్టర్‌ లాల్‌ పాత్‌ల్యాబ్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
అరబిందో ఫార్మా
హనీవెల్‌
లుపిన్‌
మెట్రోపోలిస్‌
మనప్పురం ఫైనాన్స్‌
నెస్లే
టోరంట్‌ పవర్‌
విప్రో….