దేశంలో టాప్-100 సంపన్నుల మొత్తం సంపద విలువ 80,000 కోట్ల డాలర్లకు (రూ.62 లక్షల కోట్లుపైనే) చేరినట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఫోర్బ్స్ ఇండియా 2022 ధనికుల...
Blog
ఎయిర్ ఇండియాలో విస్తారాను విలీనం చేయడానికి విస్తారా ప్రమోటర్లు అంగీకరించారు. విస్తారాలో టాటా సన్స్‌కు 51 శాతం మిగిలిన వావటా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు ఉంది. 2024 కల్లా...
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న లారస్ ల్యాబ్ స్టాక్ మార్కెట్‌లో ఇటీవలికాలంలో సంచలనం సృష్టించిన షేర్లలో ఒకటి. ముఖ్యంగా కరోనా సమయంలో ఈ షేర్ జెట్ స్పీడుతో దూసుకుపోయింది....
డిసెంబర్ 1వ తేదీ నుంచి రీటైల్ మార్కెట్‌లో డిజిటల్ కరెన్సీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు ఆర్బీఐ ఇవాళ ఓ ప్రకటన చేసింది. అంటే డిజిటల్ రూపంలోనే...
ఇవాళ నిఫ్టి క్లోజింగ్‌లో ఆల్‌టైమ్ హై నమోదు చేసింది. నిన్న ఆల్ టైమ్ హై తాకినా.. క్లోజింగ్‌లో తగ్గింది. ఇవాళ క్లోజింగ్‌లో కూడా ఆ స్థాయిని దాటింది....
ఇవాళ అనేక ఫార్మా కంపెనీల షేర్లు పెరుగుతుండగా హైదరాబాద్‌కు చెందిన లారస్ ల్యాబ్ షేర్ 7 శాతం నష్టంతో ట్రేడవుతోంది. దక్షిణాఫ్రికా ప్రభుత్వం కుదిరిన కాంట్రాక్ట్ కంపెనీకి...
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి లాభాలతో ట్రేడవుతోంది. ఓపెనింగ్‌లో 18552ని తాకినా క్షణాల్లో... నిఫ్టి గ్రీన్‌లోకి వచ్చింది. నిఫ్టి ప్రస్తుతం 18601 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో...
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…...
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత...
మార్కెట్ పడినపుడల్లా కొన్ని ఇన్వెస్టర్లకు మార్కెట్ మంచి లాభాలను ఇచ్చింది. బై ఆన్ డిప్స్ ఫార్ములా డే ట్రేడర్స్‌కు చాలా అనుకూలంగా ఉంది. డే ట్రేడర్స్ విషయానికొస్తే...
